Saturday 8 February 2014

మిస్టర్ పర్‌ఫెక్ట్‌ పేరు కోసం ఒబామా కసరత్తు





ప్రపంచమంతా మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా భావించే అమెరికా అధినేత బరాక్ ఒబామా... 'నేను సంపూర్ణ వ్యక్తిని కాదు.. సంపూర్ణమైన అధ్యక్షుడినీ కాదు. అయితే అమెరికన్ల ఉన్నతికి అహర్నిశలూ కృషి చేయడంలో ఎన్నడూ వెనకడుగు వేయలేదు' అని నిరుడు వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం పెట్టి మరీ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మిస్టర్ పర్‌ఫెక్ట్‌ పేరు కోసం  దండిగా కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికైనా మిస్టర్ పర్‌ఫెక్ట్‌ కాగలరా..?

No comments: