Saturday 8 February 2014

కుక్క కాటుకు చెప్పు దెబ్బ


కుక్క కాటుకు చెప్పు దెబ్బ


తనను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన ఒక ప్రబుద్ధుడి  నాలుక కొరికేసి తన కసి తీర్చుకుందో 18 ఏళ్ల యువతి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. కమలేశ్ అనే 30 ఏళ్ల వ్యక్తి ఒక అమ్మాయిని పది రోజులుగా వెంబడిస్తూ వేధిస్తున్నాడు. ఆ యువతిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. తగిన గుణపాఠం చెప్పేందుకు కమలేశ్ నాలుక కొరికేసి పగ సాధించింది ఆ యువతి. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదేనేమో!

No comments: