- నరేంద్ర మోడి... ఇండియన్ పొలిటీషియన్స్ లో ఓ స్తైల్ ఐకాన్.
- తెల్లని క్రాఫు.. కాటన్ కుర్తా మోడి ఐడెంటిటి.
- మోడి ఎప్పుడూ మూడు అంశాలను మరచిపోరు. అవే- ఐస్, వాయిస్, క్లోథ్స్.
రాజకీయాల్లో ప్రత్యేకంగా కనిపించాలంటే...
సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలనేది బీజేపీ ప్రధాని అభ్యర్థి నిశ్చితాభిప్రాయం.
- ఎన్నికల వేళ ఆసక్తి కలిగించే మోడి కుర్తా కధ ఏంటి.. ? ఏ షాపులో దుస్తులు కొంటారు.. ?
- తెల్లని వెంట్రుకల వెనుక దాగిన రహస్యం ఏమిటి..?
- పర్స్ నల్ లుక్ కోసం మోడి అమెరికా ఎందుకు వెళ్ళారు..?
సోనియా రాజకీయ సలహాదారు అహ్మెద్ పటేల్, పారిశ్రామిక వేత్త గౌతం అదానీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి.. ఈ ముగ్గురికీ ఒకే సలహాదారు.. ఆయనెవరు..?
పూర్తి ఆసక్తికరమైన కథనం కోసం చూడండి...
http://www.aptopnews.com/
No comments:
Post a Comment