ఫేస్ బుక్ లో లీనమైపోతే ఏ లోకంలో ఉన్నారో కూడా తెలియడం లేదా...? ఇంతలా
అడిక్ట్ ఐపోతే వెంటనే మేలుకోండి! లేదంటే డైరెక్టుగా యమ లోకంలోనే తేలుతారు. ఓ
అమెరికన్ యువతి ఎలా ప్రాణాల మీదకు తెచ్చుకుందో చూడండి. మోబైల్ తో
తీసుకున్న తన సొంత ఫొటోలను ఫేస్ బుక్ పేజ్ లో అప్ లోడ్ చేసిన రెండో నిమిషం
లోనే ఆమె పైలోకాలకు వెళ్లింది.
http://www.aptopnews.com/
అదేలాగంటే- హైవేలో వెహికిల్ డ్రైవింగ్ చేస్తూ ఫేస్ బుక్ యాక్టివిటీలో మునిగి తేలుతున్నందుకు జరిగిన ప్రమాదం. కోర్ట్నీ శాన్ ఫోర్డ్ అనే 32 ఏళ్ల యువతి ఉదయం 8.33 కి ‘ది హ్యాపీ సాంగ్ మేక్ మీ సో హ్యాపీ...’ అంటూ ఓ మెసేజ్ పోస్టు చేసింది. అదే మోబైల్ తో డ్రైవింగ్ చేస్తున్న స్టిల్ లో ఫొటో తీసుకుంది. దాన్నే ఫ్రెండ్స్ కు షేర్ చేసుకుంది. కరెక్ట్ గా రెండు నిమిషాల్లో ఫోలీసులకు యాక్సిడెంట్ సమాచారం తెలిసింది. వాళ్లు వెళ్లే లోపే కోర్ట్నీ శాన్ ఫోర్డ్ మరణించింది. ఆ తర్వాత ఆమె ఫేస్ బుక్ ఫ్రెండ్స్ అందరూ ఈ విషాదం గురించి తెలుసుకుని బాధ పడ్డారు. ఏ పని చేస్తున్నా మోబైల్, ట్యాబ్ లాంటి గాడ్జెట్స్ ను వదిలిపెట్టని టెక్నో ఎడిక్ట్స్ కు ఇది హెచ్చరికే!

No comments:
Post a Comment