Great Thoughts
ప్రముఖుల సూక్తులు
- ఒక వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఆనందం అతనిని విడువని నీడలాగా వెం టే వుంటుంది - గౌతమ బుద్ధుడు
- ఒకరు మరొకరికి హాని చేస్తే చూసి నవ్వడం తేలిక. అదే తనకు హాని జరిగితే భరించడం చాలా కష్టం - వివేకానందుడు
ఒక్కసారి కూడా నువ్వు కార్యాచరణకు పూనుకోకుండా లక్షల సార్లు ఆలోచించడం వలన ప్రయోజనం వుండదు - గురునానక్
- గొప్ప వ్యక్తులు ఆశయాల కోసం జీవిస్తే... దుర్బలులు ఆశల కోసం జీవిస్తారు - సర్వేపల్లి రాధా కృష్ణ
- చెడును సహించి ఊరుకుంటే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది - జవహర్ లాల్ నెహ్రు
- ఎంతో చేసినా కొండంత చేశానని గర్వపడని వాడే సజ్జనుడు - ఆది శంకరాచార్య
No comments:
Post a Comment