Thursday 10 January 2013

KIDS NEWS: China Ice & Snow Fest

చైనాలో క‌ళ్లు చెదిరే ఐస్ అండ్ స్నో ఫెస్టివ‌ల్‌




చైనాలోని హ‌ర్బిన్ సుంద‌ర‌న‌గ‌రంగా కాంతులు విర‌జిమ్ముతోంది. ఏటా జ‌రిగే ఐస్ అండ్ స్నో ఫెస్టివ‌ల్ కోసం దేశ‌విదేశాల నుంచి అనేక మంది టూరిస్టులు చైనా వ‌చ్చారు. మంచులో ఎన్నో సాహ‌స క్రీడ‌లు. వినోదం అందించే సంబ‌రాలు. హ‌ర్బిన్ న‌గ‌రాన్ని ఈ సంబ‌రాల కోసం మంచుతో  అందంగా తీర్చిదిద్దారు. బ‌డా భ‌వంతులు, ఆకృతులు, శిల్పాలు... ఇలా ఎన్నో వింత‌లు, విశేషాలు. అంత దూరం వెళ్ల‌లేని వారి కోసం ఈ స‌మాచారం.

No comments: