కాకినాడ తీరాన సముద్ర కన్నె సోయగాలు...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరం... బీచ్ ఫెస్టివల్ శోభ సంతరించుకుంది. ఆ అలల సోయగాల్ని తిలకించడానికి టూరిస్టులు తరలివస్తున్నారు. జనవరి 11 నుంచి 13 వరకూ ఈ సంబరాలు జరుగుతాయి. అసలే పండుగ సెలవులు కదా. చిన్నారుల కేరింతలు, జలకాటలు. తీరమంతా సందడే సందడి.
No comments:
Post a Comment