హాంకాంగ్‌లో టాయ్స్ అండ్ గేమ్స్ ఫెయిర్
చిన్నారులారా మనలో టాయ్స్ అంటే ఆసక్తి లేని వారెవరో చెప్పండి. హాంకాంగ్‌లో వరల్డ్ లెవల్ టాయ్స్ అండ్ గేమ్స్ ఫెస్టివల్ జరిగింది. ఇది 40వ ఎగ్జిబిషన్. వరల్డ్ వైడ్గా అనేక దేశాల నుంచి టాయ్స్ తయారీదారులు వేల రకాల టాయ్స్‌ను ఎగ్జిబిట్ చేశారు. వేల మంది చిన్నారులు చూసి తెగ ఆనందపడ్డారు. మనకు చేసూ అవకాశం లేదు కదా. అందుకే ఈ సమాచారం. ఫొటో పోస్ట్ చేశా చూడండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన న్యూస్ మీకందిస్తా. మీ అభిప్రాయం తెలియచేయండి. థాక్యూ...!
No comments:
Post a Comment