Wednesday, 23 January 2013

KIDS NEWS: Daughter of Obama!

ఒబామా కూతురు ఆవలించినా అద్భుత వార్తే...!

వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నప్పుడు అక్కడి మీడియాకు ఇంకో అంశం ప్రధాన వార్ల అయింది. అగ్రరాజ్యాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై ఒమాబా చాలా సీరియస్గా ఉపన్యాసం ఇస్తూ ఉంటే గ్యాలరీలో కూర్చున్న ఆయనగారి ముదందుల చిన్న కూతురేమో అవేమీ పట్టనట్లు ఆవలింతలు తీసింది. ఇంకేముంది... మీడియా కెమెరాలన్నీ టు వైపు తిరిగాయి. టాబ్లాయిడ్ పత్రికల నిండా ఇవే ఫొటోలు. లోకల్ టీవీ చానళ్లలో ఇవే దృశ్యాలు. 

 

 అమెరికా అధ్యక్షుడి గారాలపట్టీ కదా... ఆవలించినా అద్భుతమే...!

No comments: