Tuesday 22 January 2013

KIDS NEWS: మహా కుంభమేళాలో హార్వర్డ్ అధ్యయనం

మహా కుంభమేళాలో హార్వర్డ్ విద్యార్థులు

అలహాబాద్ త్రివేణి సంగమంలో 56 రోజుల పాటు జరిగే ప్రపంచ హిందూ ధార్మిక ఉత్సవం మహా కుంభమేళాను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడానికి హార్వర్ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్ధి బృందాలు వచ్చాయి. వీరంతా ఈ ఉత్సవం పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండి మహా కుంభమేళా తీరుతెన్నులపై పరిశోధనలు చేస్తారు. హిందూ సంస్కృతీ సాంప్రదాయాల పట్ల విదేశాల్లో పెరుగుతున్న ఆదరణకు ఇదే మంచి ఉదాహరణ. 


No comments: