హైదరాబాద్ నుమాయిష్
31న చిన్నారులకు ఉచిత ప్రవేశం
హైదరాబాద్ ఇండస్ర్టియల్ ఎగ్జిబిషన్ సందడిగా సాగుతోంది. ముఖ్యంగా చిన్నారులకు అంతులేని వినోదం. ఆటలు, పాటలు, ఎగ్జిబిషన్ గ్రౌండులో చక్కర్లు కొట్టించే టాయ్ ట్రైన్... బోలెడు కాలక్షేపం. తల్లిదండ్రులకైతే మంచి షాపింగ్. చిన్నారుల కోసం ఈనెల 31న ఉచిత ప్రవేశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మీరు రెడీయా...!
జెయింట్ వీల్... చిన్నారులకు ఓ సాహస క్రీడ |
నుమాయిష్ అంటే షాపింగ్ సందడి |
No comments:
Post a Comment