|
JAI BHOLO SHANKAR...! |
ఈ భూమండలంలో అత్యంత భక్తిభావంతో సాగే కుంభమేళా సందడి మొదలైంది. అలహాబాద్ సమీపంలోని పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి నదుల సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది సాధుసంతులు, భక్తులు అలాహాబాద్ తరలివస్తున్నారు. నదీ సంగమమం పూజలు, జపాలు, తపాలతో ఆద్యాత్మిక శోభ సంతరించుకుంది. అసలైన కుంభమేళ జనవరి 14న మకర సంక్రాంతి పండుగ రోజున మొదలవుతుంది. పవిత్ర గంగా నదీతీర ప్రాంతమంతా భక్త జన సందోహంగా మారిపోయింది.
No comments:
Post a Comment