Thursday 10 January 2013

Swami Vivekananda A spirit for youth...

Spirit of Vivekananda(Jan 12, 1863-July 4,1902)


ఈనెల 12 న స్వామి వివేకానంద జయంతి. యువతకు ఆశా జ్యోతి నరేంద్ర నాధుడు పరమపూజ్య రామకృష్ణ పరమహంస స్పూర్తితో వేదాంత, యోగ, తత్వ శాస్త్రాల్లో దేశాన్ని జాగృతం చేశారు. వివేకానంద శ్రీ విశ్వనాధ దత్తు శ్రీమతి భువనేశ్వరి దేవి దంపతులకు 1863 జనవరి 12 న జన్మించారు. 1902 జులై 4న ఆయన పరమపాదించారు. వివేకానందుడి జయంతిని ప్రభుత్వం జాతీయ యువజన దినొస్తవంగా నిర్వహిస్తోంది. మనమంతా ఆయన అడుగుజాడల్లో నడుచుకుందాం.

No comments: