డాన్స్ ఒబామా డాన్స్!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భార్య మిషెల్తో కలిసి ఆనందంగా డాన్సు చేస్తున్న దృశ్యమిది. అగ్రరాజ్యానికి వరుసగా రెండో సారి అంటే యాభయ్యేడో అధ్యక్షుడిగా విజయం సాధించిన బరాక్ ఒబామా ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉత్సాహం పట్టలేక ఇలా డాన్సు చేశారు.మన నాయకులైతే ఎన్ని భేషజాలు అడ్డు వస్తాయో చెప్పలేం. ఒబామాను స్ఫూర్తిగా తీసుకుంటే నాయకులు ప్రజల్లో ఇట్టే మమేకం అయ్యే అవకాశం ఉంటుంది కదా...
No comments:
Post a Comment