సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పక్షుల పండుగ మొదలైంది. ఏటావిదేశాల నుంచి మన అతిథులుగా విచ్చేసే సైబీరియన్ కొంగలను చూసేందుకు వేల మంది టూరిస్టులు నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సుకు వస్తున్నారు. పులికాట్ సరస్సు ఇప్పుడో సుందర ప్రాంతంగా పర్యాటక శోభ సంతరించుకుంది. ఆ విదేశీ పక్షల కిలకిలా రావాలను వినాలనుకుంటే మీరూ నెల్లూరు టూర్‌కు బయలు దేరండి. బెస్ట్ ఆఫ్ లక్...
No comments:
Post a Comment