Tuesday 2 April 2013

రేకులు విచ్చుకున్న నల్లకలువలు

బ్యూటీ స్పాట్ .... లాగోస్ కార్నివాల్

అందానికి నలుపూ తెలుపూ ఉండదు. నైజీరియాలోని లాగోస్ కార్నివాల్ లో మెరిసిన నల్లకలువలను చూస్తే అసలైన ఆకర్శణ నలుపులోనే ఉందనిపిస్తుంది. కార్నివాల్ సంబరాలకు పుట్టినిల్లయిన బ్రెజిల్ రియో డి జెనైరో నగరాన్ని తలదన్నేలా లాగోస్ ముస్తాబైంది. ఇక కార్నివాల్ సందడికి ఆకాశమే హద్దుగా మారింది. 









 


No comments: