Sunday 4 May 2014

యోగా టీచర్‌.. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు!

అనుష్క శెట్టి... అందానికి అభినయానికి నిలువెత్తు నిదర్శనం. యోగా టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ... ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌. టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో అగ్రహీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఈ అమ్మడు నిర్మాణంలో ఉన్న 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాలతో బిజీ అయిపోయింది. ఈ రెండూ సామాన్యమైన సినిమాలు కావు. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు...!
బిజీ స్వీటీ...

No comments: