Sunday 4 May 2014

రష్యాలో నిజమైన బార్బీ

బార్బీ అంటే మన ఆడపిల్లలకు ఎక్కడలేని ప్రాణం. అచ్చం బార్బీ లాగానే ఉండాలనుకునే అమ్మాయిల సంఖ్యకు కొదవవుండదు. అయితే రష్యాలో నిజమైన బార్బీ ఉంది. ఆమే 28 ఏళ్ళ వలేరియా లుక్యనోవా. 1985లో ఉక్రయిన్లో పుట్టింది. ఎత్తు 5.7 అడుగులు. బరువు 42 కిలోలు. వలేరియా లుక్యనోవా 2007లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ డైమండ్ క్రౌన్ ఆఫ్  వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి వలేరియా లుక్యనోవా లివింగ్బార్బీ గా గుర్తింపు సంపాదించింది.

No comments: