ఊర పిచుకను కాపాడుకుందాం...
మన చుట్టూ ఉండాల్సిన ఎన్నో జీవాలు క్రమేణా అంతరించిపోతున్నాయి. పంటలపై జల్లుతున్న రసాయనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు పిచుకలకు మరణశాసనం లిఖిస్తున్నాయి. చిన్నాచితకా గ్రామాల్లో కూడా సెల్ ఫోన్ టవర్స్ వెలుస్తున్నాయి. వీటి నుంచి వెలువడే రేడియేషన్ పిచుకల ఊపిరి తీస్తోంది. వచ్చే తరం పిచుక అంటే ఏమిటో తెలియదనే పరిస్థితి... మన చుట్టూ ఉండే జీవాలను మనమే కాపాడుకోవాలి. లేదంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నట్లే...
ఓ పిచుకమ్మా... ఎటుపోతావమ్మా...! |
నీ గూడు చెదిరింది... నీరూటు మారింది... |
ఓ చిట్టి పిట్టా... నువ్వు ఎక్కడికెళ్లావు... |
No comments:
Post a Comment