KIDS NEWS: Meteor Hits Russia
రష్యాలో ఉల్కల బీభత్సం
ఫిబ్రవరి 15న భూమండలం మీద రెండు వింతలు జరిగాయి. అందులో ఞకటి రష్యాలోఉల్కాపాతం. ఆకాశం నుంచి ఊడిపడిన అగ్నిగోళాలకు వెయ్యి ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేల మంది గాయపడ్డారు. ఈ దెబ్బతో భూమి అంతరించిపోతుందేమోనన్న భయాందోళనలతో రష్యన్లు ఇళ్ల నుంచి పరుగులు దీశారు.
యూరల్ పర్వత శ్రేణుల మీదుగా పది టన్నుల ఉల్క
గగనతలంలో పేలిన ఉల్క, భారీ శబ్దాలతో ఢీకొన్న శకలాలు
నాలుగైదు నిమిషాల పాటు ఆకాశంలో దట్టమైన మంటలు, పొగలు, భీకర శబ్దాలు
గంటకు 54 వేల కి.మీ వేగంతో దూసుకొచ్చిన ఉల్కా శకలాలు
ఇంటర్నెట్, టెలిఫోన్, విద్యుత్ సేవలకు ఆటంకం
హిరోషిమా, నాగసాకిని భస్మీపటలం చేసిన అణుబాంబులతో పోల్చితే మూడంతల శక్తి
రేడియేషన్ ప్రభావంపై అంతరిక్ష సంస్థ రాస్్ కాస్మోస్ అధ్యయనం
No comments:
Post a Comment