Monday 4 February 2013

KIDS NEWS: RIO DOGS CORNIVAL

రియో డాగ్ కార్నివాల్.. అదిరేటి డ్రెస్సులేసిన శునకాలు

రియో డి జనైరో కార్నివాల్ కలర్ ఫుల్ గా సాగుతోంది. ఇందులో భాగంగా కోపకబానా బీచ్లో శునకాల కార్నివాల్ హైలెట్గా నిలుస్తుంది. అసలు సిసలు కార్నివాల్ను తలదన్నేలా శనకాలు అలంకరించుకుని అందాలు ఒలకబోసాయి. బ్రెజిల్ కార్నివాల్ మెయిన్ ప్రోగ్రామ్ మొదలవడానికి ముందు సందడి ఇదంతా...!

శునక రాజసాన్ని వర్ణించ...

No comments: