Monday 4 February 2013

KIDS NEWS: CHILDREN CARNIVAL

స్పెయిన్ చిల్డ్రన్ కార్నివాల్

ఇది కార్నివాల్ సీజన్. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఏదో ఒక కార్నివాల్ జరుగుతుంటుంది. స్పెయిన్, ట్రినిడాడ్, టొబాగో లాంటి దేశాల్లో చిన్నారుల కోసం కార్నివాల్ నిర్వహిస్తున్నారు. చిట్టిపొట్టి చిన్నారులు రంగురంగుల దుస్తులేసుకుని నృత్యాలు చూస్తే తెగ సందడి చేస్తున్నారు. సాంప్రదాయ దుస్తులతో సాంస్క్రతిక ప్రదర్శనలు ఇస్తూ అందరినీ అలరిస్తున్నారు.

సొగసు చూడతరమా...!


యువరాణి వైభవం...


నీ నవ్వులే అందమనీ...


పూబాల సోయగాలు


No comments: