Monday 4 February 2013

KIDS NEWS: Bangalore *AERO INDIA 2013*

వినువీధుల్లో లోహవిహంగాల విన్యాసాలు

బెంగళూరులో ఫిబ్రవరి 6న అంతర్జాతీయ వైమానిక, రక్షణ ప్రదర్శన ఏర్పాటవుతోంది. ఇందులో ఙండియన్్ ఎయిర్ ఫోర్స్ దగ్గరున్న ఆయుధ పాటవాన్ని ప్రదర్శిస్తారు. సూపర్ సోనిక్ యుద్ద విమానాలను, వాటి పనితీరును సామాన్య ప్రజానీకం  కళ్లారా చూడవచ్చు. దేశ విదేశీ కంపెనీల యుద్ధ విమానాలను కూడా ఇందులో ప్రదర్శిస్తారు. 



 

రుద్ర, ధ్రువ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాల విన్యాసాలు చూసేందుకు ఇది మంచి అవకాశం. ఇలాంటి ఎయిర్ షో పెట్టడం తొమ్మిదో సారి.

No comments: