Tuesday 5 February 2013

KIDS NEWS:DELHI ART FAIR



దేశవిదేశీ కళా సౌరభం...ఇండియా ఆర్ట్ ఫెయిర్ 

ఢిల్లీలో ఙండియా ఆర్ట్ ఫెయిర్ పేరుతో సాగిన కళా ప్రదర్శన కనులపండువగా సాగింది. ఇరవై నాలుగు దేశాలకు చెందిన వందకు పైగా ఆర్ట్ గ్యాలరీల నుంచి కళాఖండాలను తీసుకువచ్చారు. సుమారు వెయ్యి మంది పెయింటర్లు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి   ఇండియా ఆర్ట్ ఫెయిర్  వేదికైంది. ఇలాంటి ప్రదర్శన జరగడం ఇది ఐదోసారి...






No comments: