Saturday 2 February 2013

KIDS NEWS: SURAJ KUND MELA

హస్తకళల కాణాచి...సూరజ్ కుండ్ 

హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రతిఏటా ఫిబ్రవరి ఒకటి నుంచి 15వ తేదీ వరకు ఈ హస్తకళల మేళా జరుగుతుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన హస్తకళా నిపుణులు తాము రూపొందించిన వస్తువులను ఇందులో ప్రదర్శిస్తారు. ఈసారి ఈ మేళా అంతర్జాతీయస్థాయికి చేరింది. సార్క్ దేశాలతోపాటు థాయ్‌లాండ్, పెరు, నంబియా, కజకస్థాన్ తదితర దేశాలకు చెందిన హస్తకళా నిపుణులు, మనదేశానికి చెందిన 800 మందికి పైగా కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు.






 

No comments: