Monday 18 February 2013

KIDS NEWS: Asteroid 2012 DA 14

భూమికి చేరువగా గ్రహ శకలం

ఫిబ్రవరి 15న కలవర పరిచిన మరో ఘటన గ్రహశకలం రాక... పోక. అత్యంతవేగంగా భూమివైపు దూసుకొచ్చిన గ్రహ శకలం ఎలాంటి ముప్పు చేయకుండా వెళ్లిపోయింది. ప్రపంచ దేశాలకు చెందిన వేల శాటిలైట్లు పరిభ్రమించే కక్ష్యలోంచే ఈ గ్రహశకలం దూసుకువెళ్లింది. 




  • కలవర పరచిన ఆస్టరాయిడ్ 2012 డీఏ 14

  • 150 చదరపుటడుగుల వ్యాసార్థంలో భారీ బండరాయిలాంటి గ్రహశకలం

  • భూమికి 27,700 కి.మీ ఎత్తులో ప్రయాణం

  •  1200 సంవత్సరాలకోసారి గ్రహశకలం భూమిని తాకే ప్రమాదం 

  •  1908లో సైబీరియా అడవుల్లో ఆస్టరాయిడ్తో 2200 చ.అ. ప్రాంతంలో బూడిదే

  • కోట్ల సం.రాల క్రితం ఆస్టరాయిడ్ వల్ల అంతరించిన రాక్షస బల్లులు

  • ఆస్టరాయిడ్ తో 24 లక్షల టీఎన్టీలకు సమానమైన శక్తి ఉత్పన్నం

  • డీఏ 14 డీకొని ఉంటే 750 చ.మీ విస్తీర్ణంలో ఏళ్ల పాటు క్షామమే


 

No comments: