'రాతి' చరామీ...!
మనిషి మనుగడ రాతి యుగం నుంచే మొదలైంది. రాయి నుంచి నిప్పు పుట్టింది. రాయి ఆయుధమై వేటాడటం నేర్పింది. అటు అడవి మృగానికి, ఇటు నాగరికత నేర్చిన మానవ సమూహానికి 'కొండంత' అండగా నిలిచింది. మనుషుల అవసరాలకు అనుగుణంగా ఆ రాయి తన స్వరూపాన్ని మార్చుకుంది. రాతియుగపు మనిషి స్వరూపాన్నీ మార్చింది. రాయిలో దైవ స్వరూపాన్ని చూశాక దాని మీద మనకు విశ్వాసం పెరిగింది. మన మీద మనకే విశ్వాసం పెరిగాక.....
కొండ చుట్టూ పల్లె బాట |
కొండ ముంగిట పచ్చ తివాచీ |
కొండలో్ల కోవెల |
రాయి, నీరు, నిప్పు.... |
కొలువైన దేవదేవుడు |
వెలుగు కొండలు |
కనిపించే దేవుడు |
No comments:
Post a Comment