Friday, 8 March 2013

వనితలకు సంగీతాభివందనం!

వన్ వుమెన్... వన్ వాయిస్..! 

వనితా లోకానికి వందనం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వనితా లోకానికి వందనాలు. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మహిళా దినోత్సవానికి ఓ నినాదాన్ని అందించింది. మహిళలపై హింసను అరికట్టే ఉద్దేశంతో  తీసుకున్న ఆ నినాదమే “A promise is a promise: Time for action to end violence against women”. ప్రపంచ మహిళా లోకాన్ని జాగృతం చేస్తూ ఓ పాట కూడా విడుదల చేసింది. చైనా నుంచి కోస్టారికా దాకా దాకా, మాలీ నుంచి మలేషియా దాకా ఉన్న సమస్త వనితా ప్రపంచం గొంతు వినిపించేలా దీన్ని రూపొందించారు. యూట్యూబ్లో ఉన్న ఆ పాట మీ కోసం.... 

No comments: