Friday 15 March 2013

అందాల అంటార్కిటికా!

ప్రకృతి సోయగాలు...!

సృష్టిలో ఎన్నో వింతలు. అలాంటిదే మంచు ఖండం అంటార్కిటికాలో కనిపించే అరుదైన ప్రకృతి చిత్రం. ఇక్కడ ఆకాశం కాన్వాసు మీద  సృష్టి చిత్రకారుడు గీసిన అపురూప దృశ్యాలు కనువిందు చేస్తాయి. వీటినే "అరోరా' అంటారు. అంటే లాటిన్లో సూర్యోదయం అని అర్ధం. అరోరా బోరియాలీస్ లేదా నార్తర్న్ లైట్స్ అని కూడా అంటారు. ఆకాశంలో వెలిగే లాంతర్లన్న మాట. 

ఒక రంగు, ఒక ఆకారం కాదు.. రకరకాల రంగులు. వింతవింత ఆకారాలు. ఈ ప్రాంతంలో ఏడాదికి నాలుగైదు నెలలు చీకటిగానే ఉంటుంది. మంచుఖండం కదా... టెంపరేచర్ మైనస్ ఎనభై  డిగ్రీ సెల్సియస్  ఉంటుంది. ఈ వింత చూసేందుకు ఈమధ్య చాలా మంది సాహస యాత్రలకు బయలుదేరుతున్నారు.









2 comments:

జలతారు వెన్నెల said...

Beautiful pictures.

nihar said...

జలతారు వెన్నెల సోయగాలు ఎవరికి మాత్రం నచ్చవు...!?. నా బ్లాగు వీక్షించి అభిప్రాయాన్ని తెలియచేసినందుకు కృతజ్ఞతలు...బ్లాగర్